జాతీయ పోటీల్లో గుంటూరు కుర్రోడి ప్రతిభ

జాతీయ పోటీల్లో గుంటూరు కుర్రోడి ప్రతిభ

GNTR: భోపాల్లో జరుగుతున్న 23వ కుమార్ సురేంద్రసింగ్ మెమోరియల్ నేషనల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో గుంటూరు యువకుడు నేలవల్లి ముఖేశ్ వరుసగా స్వర్ణ పతకాలు సాధిస్తున్నాడు. శుక్రవారం 25మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో ముఖేశ్ తొలి స్వర్ణం సాధించాడు. ఆదివారం మరో 2స్వర్ణాలు గెలుపొందాడు.