మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★నిజాంపేటలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్ ప్రతిమా సింగ్
★జిల్లాలో ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: ఎస్పీ శ్రీనివాసరావు
★పెద్దశంకరపేటలో అక్రమ ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు సీజ్ చేసిన తహశీల్దార్ ప్రభుదాస్
★రామాయంపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి ప్రభుత్వ కొలువులు