అస్తమించని సూర్యుడు.. మన జయ 'శంకరుడు'

అస్తమించని సూర్యుడు.. మన జయ 'శంకరుడు'

WGL: ప్రత్యేక తెలంగాణ కోసం ప్రొ. జయశంకర్ చేసిన త్యాగాలు ఎన్నటికీ మరవలేనివి. ఆత్మకూరు మం. అక్కంపేటలో 1934 ఆగస్టు 6న జన్మించిన ఆయన 1952 నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం పనిచేశారు. మలిదశోద్య మానికి దిక్సూచిగా నిలిచారు. ఆర్థికశాస్త్రంలో PHD పట్టా పొందారు. రిజిస్ట్రార్, KUవీసీగా పనిచేశారు. 1969 ఉద్యమం, నానముల్కీ, సాంబార్-ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు.