మండప నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరు

మండప నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరు

PDPL: ధర్మారం మండలం కొత్తూరు పెద్దమ్మతల్లి ఆలయ మండపం నిర్మాణానికి రూ. 15 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రకటించారు. ఇవాళ ఆయన ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి పట్నాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంగీత, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.