మిస్ తెలుగు యూఎస్ఏ ఫైనలిస్ట్‌గా ప్రణతిరావు
MDCL: అల్వాల్‌కు చెందిన గన్నమనేని ప్రణతిరావు మిస్ తెలుగు యూఎస్ఏ-2026 పోటీలలో ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డిని కలిసి మద్దతు కోరారు. ఎమ్మెల్యే అభినందనలు తెలియజేస్తూ ఏప్రిల్ 4న జరగనున్న ఫైనల్స్‌లో ప్రణతిరావుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.