VIDEO: నాచారంలో దత్త జయంతి వేడుకలు
SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దత్త జయంతి పురస్కరించుకొని దత్తాత్రేయ స్వామి ఆలయంలో విశేష అభిషేకాలు, భూమాది కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో భక్తులతో పాటు ఆలయ ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ఆలయ ఈవో విజయరామారావు పాల్గొన్నారు.