బిక్కవోలులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

బిక్కవోలులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

E.G: బిక్కవోలు(మం) ఊలపల్లి, మెల్లూరు, ఆరికరేవుల గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శంకుస్థాపనలు చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.