'ఆ రంగంలో మహిళలు ఎంతో ముందున్నారు'

భారత అభివృద్ధిలో ఉపగ్రహాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. 'దక్షిణాసియా దేశాల కోసం ప్రత్యేక ఉపగ్రహం ప్రయోగించాం. ఉపగ్రహ ప్రయోగాలు భారత సాధికారతను పెంచుతాయి. స్పేస్ అంటే భారత్‌కు ఒక అన్వేషణ. ఈ అన్వేషణ రాబోయే తరాలకు ప్రేరణ. అంతరిక్ష రంగంలో మహిళలు ఎంతో ముందున్నారు. వసుధైక కుటుంబాన్ని భారత్ నమ్ముతుంది' అని పేర్కొన్నారు.