మాదిగల ఓట్లు అడిగే నైతికత రేవంత్ రెడ్డికి లేదు: ప్రవీణ్ కుమార్

మాదిగల ఓట్లు అడిగే నైతికత రేవంత్ రెడ్డికి లేదు: ప్రవీణ్ కుమార్

NGKL: మాదిగల ఓట్లు అడిగే నైతికత సీఎం రేవంత్ రెడ్డికి లేదని జిల్లా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అన్నారు. నేడు అచ్చంపేటలో జరిగిన మాదిగల ఆత్మ గౌరవ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.