సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన

సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన

JN: సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసు నిర్బంధాన్ని నిలిపివేయాలని అక్రమంగా విద్యార్థి నేతలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఎం నాయకులు పాల్గొన్నారు.