పోలింగ్ బూత్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే
KMM: హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలింగ్ బూత్ నెంబర్ 122 ను మంగళవారం వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ బూత్ పరిసరాలను ఎమ్మెల్యే పర్యవేక్షించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగాలని ఎమ్మెల్యే తెలిపారు. వారితోపాటు భద్రాద్రి కొత్తగూడెం ఓబీసీ ఛైర్మన్ అల్లాడి నరసింహారావు పాల్గొన్నారు.