ఆఖరి మజిలీకి అష్ట కష్టాలు

ఆఖరి మజిలీకి అష్ట కష్టాలు

SKLM: పలాస మండలం బ్రాహ్మణతర్ల ఎస్సీ కాలనీలో సోమవారం అనారోగ్యంతో ఓ వ్యక్తి మృతి చెందారు. మృతదేహాన్ని సమీపంలో ఉన్న స్మశానానికి తీసుకెళ్లేందుకు సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొలాల్లో పంట వేసే సమయంలో చివరి మజిలీకి వాళ్లు అనుభవించే కష్టాలు వారణాతీతం, పొలం గట్లుపై నుంచి వెళ్లలేక, పొలంలో దిగలేక తీవ్ర అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోయారు.