VIDEO: బాలయోగికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

VIDEO: బాలయోగికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

కోనసీమ ప్రజలకు దివంగత మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి చేసిన సేవలు చిరస్మరణీయమని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. పి.గన్నవరంలోని క్యాంప్ కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన బాలయోగి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని బాలయోగి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.