VIDEO: మోసాలకు పాల్పడుతున్న బ్రాంచ్ మేనేజర్ అరెస్ట్

VIDEO: మోసాలకు పాల్పడుతున్న బ్రాంచ్ మేనేజర్  అరెస్ట్

NLG: మిర్యాలగూడలో మోసాలకు పాల్పడుతున్న ఓ ప్రైవేట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్‌ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అతని వద్ద నుంచి 4 లక్షల నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తాకట్టులో ఉన్న బంగారం తక్కువ ధరకే ఇప్పిస్తానంటూ కస్టమర్లను మోసం చేస్తున్న మాయగాడి వివరాలను సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు.