రైల్వే ట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్య

రైల్వే ట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్య

VSP: మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 40-45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి పేరు, చిరునామా తెలియరాలేదని జీఆర్పీ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు 93463 48929 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.