ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

RR: మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో మహిళ ఆత్మహత్య కలకలం రేపింది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ కలహాలతో ఈ దుర్ఘటనకు పాల్పడినట్లు పోలీసుల ఆనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.