భారీ ఛేజ్.. ఆసీస్ సరసన సౌతాఫ్రికా

భారీ ఛేజ్.. ఆసీస్ సరసన సౌతాఫ్రికా

రాయ్‌పూర్ 2వ వన్డేలో 359 పరుగులను ఛేదించిన సౌతాఫ్రికా ఛేజింగ్‌లో రికార్డ్ సృష్టించింది. భారత్‌పై భారీ స్కోర్ ఛేజ్ చేసిన 2వ జట్టుగా ఆస్ట్రేలియా సరసన నిలిచింది. 2019 మొహాలీలో ఆసీస్ కూడా 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కాగా భారత్‌పై అత్యధికంగా 360(2013 జైపూర్) పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా కంగారూల జట్టే అగ్రస్థానంలో ఉంది.