పోలీస్ అమరవీరుల స్మారకార్థం జిల్లా అదనపు ఎస్పీ నివాళి

పోలీస్ అమరవీరుల స్మారకార్థం జిల్లా అదనపు ఎస్పీ నివాళి

MDK: వీరుల త్యాగం పోలీసు శాఖ చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పాపన్నపేట పోలీస్ స్టేషన్ బాంబ్ బ్లాస్ట్‌లో అమరుడైన కానిస్టేబుల్ ఎండీ అబేద్ హుసేన్ కుటుంబాన్ని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన అబేద్ హుసేన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.