ఎర్ర కోనేటి మిట్టలో ఎన్టీఆర్ భరోసా

NLR: నెల్లూరు రూరల్ పరిధిలోని ఎర్ర కోనేటి మిట్టలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి అన్నారు.