'మా ఇంటి బంగారం'.. స్పెషల్ వీడియో

'మా ఇంటి బంగారం'.. స్పెషల్ వీడియో

తన సొంత బ్యానర్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్'లో సమంత నటిస్తోన్న మూవీ 'మా ఇంటి బంగారం'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. హోలీ సందర్భంగా ఈ సినిమా సెట్స్ నుంచి స్పెషల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక నందిని రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 2026 మే 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.