VIDEO: అధికారుల గైర్హాజరుపై వైస్ ఛైర్మన్ ఫైర్

VIDEO: అధికారుల గైర్హాజరుపై వైస్ ఛైర్మన్ ఫైర్

సత్యసాయి: ధర్మవరంలో శనివారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కమిషనర్, మేనేజర్, టీపీవో గైర్హాజరు కావడంపై వైస్ చైర్మన్ వేముల జయరాం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా సమావేశాన్ని తప్పించుకున్నారని ఫైర్ అయ్యారు. మున్సిపాలిటీలో కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.