మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి దామోదర్ రాజనర్సింహ 
★ మహిళా సంఘాలు ఐక్యతతో ఆర్థిక వృద్ధి సాధించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
★ సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సత్యసాయి శతజయంతి ఉత్సవాలు
★ తుఫ్రాన్‌లో మైక్రోఫైనాన్స్ వేధింపులు తాళలేక  మహిళ ఆత్మహత్య