వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

JGL: కోరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం వెంకన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, చైర్మన్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇంఛార్జ్ జువ్వడి కృష్ణ రాప్, తిరుమల గంగాధర్, పుప్పల ప్రభాకర్, ఈవో విక్రమ్, జూనియర్ అసిస్టెంట్ నరసయ్య పాల్గొన్నారు.