తెలుగులో ప్రియాంకా చోప్రా తొలి సినిమా ఇదే!
నటి ప్రియాంకా చోప్రా తెలుగులో 'SSMB 29' మూవీలో నటిస్తోంది. ఈ సినిమాకు ముందు ప్రియాంక తెలుగులో ఓ మూవీ చేసిందట. 2002 ఆ సమయంలో 'అపురూపం' అనే సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే ఆ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'తుఫాను'లో నటించినప్పటికీ అది డబ్బింగ్ మూవీ లిస్టులోకి వెళ్లింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ప్రియాంక తెలుగులో మూవీ చేస్తోంది.