చీరాలలో సినీ యాక్టర్ సుమన్

BPT: చీరాల పట్టణంలో సినీ యాక్టర్ సుమన్ శనివారం సందడి చేశారు. చీరాల పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో కరాటే బెల్ట్ సర్టిఫికెట్ ప్రధాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పలువురికి అయినా సర్టిఫికెట్స్ పాటు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం కరాటే నేర్చుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను ఆయన వివరించారు.