'అడ్మిషన్ల పెంపునకు కృషి చేయాలి'

'అడ్మిషన్ల పెంపునకు కృషి చేయాలి'

KNR: స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ అడ్మిషన్లపై కళాశాల ప్రిన్సిపల్ కె.రామకృష్ణ అధ్యక్షతన అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కళాశాల అడ్మిషన్ల పెంపుదలకు అధ్యాపకులు కృషి చేయాలని ప్రిన్సిపల్ కోరారు.