VIDEO: గూడూరులో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

VIDEO: గూడూరులో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

MHBD: గూడూరు మండలాన్ని నియోజకవర్గంగా ఏర్పాటు చేయ్యాలంటూ JAC నాయకులు, గ్రామ సర్పంచ్‌లు, వివిధ పార్టీల నాయకులు సోమవారం వాహనాల ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేశారు. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ గూడూరు పోలీసులు వారిని అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి ర్యాలీగా బయలుదేరగా.. సీఐ వినయ్ కుమార్ కేవలం ఐదు వాహనాలకే అనుమతి ఇచ్చారు.