డివైడర్‌ను ఢీకొట్టిన ఐచర్ వాహనం

డివైడర్‌ను ఢీకొట్టిన ఐచర్ వాహనం

CTR: పుంగనూరు పట్టణం UNR సర్కిల్ 42వ జాతీయ రహదారిలో చిత్తూరు నుంచి అనంతపురం వెళుతున్న ఐచర్ వాహనం డివైడర్‌ని ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.