శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులు
PLD: అమరావతిలో వేసవి సెలవుల్లో విద్యార్థుల సమయం వృధా కాకుండా వారికి పట్టణ శక్తిని పెంపొందించేందుకు గ్రంథాలయాలను వినియోగించుకోవాలని లైబ్రరీయన్ వెంకాయమ్మ కోరారు. 40 రోజులపాటు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 11:30 వరకు శిక్షణ తరగతులు ఉంటాయని జిల్లా గ్రంధాలయ శాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆమె అన్నారు. విద్యార్థులకు ఆటపాటలతో కూడిన విద్య ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.