అనపర్తి సీఐగా సుమంత్

అనపర్తి సీఐగా సుమంత్

E.G: అనపర్తి సీఐగా సుమంత్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు అనపర్తి సిఐ గా పనిచేసిన శివ గణేష్ వీఆర్‌కు బదిలీ కాగా కాకినాడ జిల్లాలో సీఐగా పనిచేసిన సుమంత్ బదిలీపై అనపర్తి సిఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.