VIDEO: 'సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు భద్రత'

VIDEO: 'సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు భద్రత'

SRCL: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌తో పాటు, అదనపు భద్రత సిబ్బందిని నియమించినట్లు అదనపు ఎస్పీ చంద్రయ్య వెల్లడించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని, 5మండలాల్లో జరిగే ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుండి ఒంటిగంట వరకు ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని బుధవారం మీడియా ద్వారా కోరారు.