'ప్రతి రైతు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి'

VZM: ప్రతి రైతు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలని గజపతినగరం సబ్ డివిజన్ ఏడిఏ మహారాజున్ అన్నారు. బుధవారం గజపతినగరం మండలంలోని గంగచోళ్లపెంట రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేయడంతో ప్రయోజనాలు ఉంటాయన్నారు. మండల వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.