ఘనంగా భగీరథ మహర్షి జయంతి

ఘనంగా భగీరథ మహర్షి జయంతి

VSP: గాజువాక దుర్గానగర్‌లో భగీరథ మహర్షి జయంతి ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి హాజరైన చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మాట్లాడుతూ.. భగీరథ మహర్షి మహా జ్ఞాని అని, పరోపకారానికి, దీక్షకు, సహనానికి ఆయన ప్రతిరూపమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.