'పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి'

'పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి'

ASR: పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని శోభ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కె. కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. శోభకోట గ్రామపంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన 'బడిబాట' కార్యక్రమాన్ని నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ పిల్లలను బడికి పంపేలా ఆయన ప్రోత్సహించారు.