VIDEO: నిర్మల్ బస్టాండ్‌లో వినూత్న కార్యక్రమం
NRML: నిర్మల్ డిపో మేనేజర్ కే.పండరి ఆధ్వర్యంలో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ఛైర్మన్ నాగీ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం నిర్మల్ బస్టాండ్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రతి బస్సులో కండక్టర్లు, డ్రైవర్లు ప్రయాణికులను స్వాగతిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ప్రయాణం సురక్షితంగా,సుఖవంతంగా కొనసాగుతుందని వారు వివరించారు.