నిబంధనలు అతిక్రమించి ఇసుక రవాణా

నిబంధనలు అతిక్రమించి ఇసుక రవాణా

BPT: చీరాల పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఇసుకను రవాణా చేయకూడదని నిబంధన ఉన్నప్పటికీ గుత్తేదారులు, ట్రాక్టర్ డ్రైవర్లు లెక్కచేయడం లేదు. సోమవారం ప్రధాన సెంటర్లో ఓ ట్రాక్టర్ నిబంధనలు గాలికి వదిలి ఇసుక రవాణా చేపట్టింది. కనీసం ట్రాక్టర్ చుట్టూ పట్ట కట్టకపోవడంతో వెనక వచ్చే వాహనదారులు ఆ ఇసుక కళ్ళల్లో పడి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.