ఈ నెల 22న వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహణ

ఈ నెల 22న వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహణ

NDL: కోయిలకుంట్ల పట్టణంలో ఈ నెల 22న వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కావున నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.