'KLSR infratech మీద ఎందుకు అంత ప్రేమ'

'KLSR infratech మీద ఎందుకు అంత ప్రేమ'

HYD: నెల్లూరు కంపెనీ KLSR infratech మీద సీఎం రేవంత్ రెడ్డికి అంత ప్రేమ ఎందుకు అని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. చెన్నై కోర్టులో ఈ కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని జడ్జిని ఒత్తిడి తెస్తే ఆ జడ్జి తీర్పు ఇవ్వను అని వదిలేశారని తెలిపారు. ఆ ఒత్తిడి తెచ్చింది ఎవరు..? అని మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు.