VIDEO: ధర్మవరంలో చిత్రపటాలకు పాలాభిషేకం

VIDEO: ధర్మవరంలో చిత్రపటాలకు పాలాభిషేకం

సత్యసాయి: RDT సంస్థకు కేంద్ర ప్రభుత్వం FCRA పునరుద్ధరణ చేయడంతో ధర్మవరంలో టీడీపీ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు మంగళవారం పాలాభిషేకం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేలాది పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆర్డిటికు FCRA పునరుద్ధరణ చేయడం అభినందనీమని సంతోషం వ్యక్తం చేశారు.