నేడు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

నేడు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

KMR: నులి పురుగుల నివారణలో భాగంగా ఈనెల 11వ తేదీన ఆల్బెండజోల్ మాత్రలు వేసుకొని వారికి సోమవారం మాత్రలను పంపిణీ చేయనున్నట్లు DMHO చంద్రశేఖర్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 90% మాత్రల పంపిణీ చేసినట్లు చెప్పారు. మిగిలిన వారిని గుర్తించి ఆరోగ్య సిబ్బంది మాత్రలను పంపిణీ చేయనున్నట్లు ఆయన వివరించారు.