అగ్ని ప్రమాదాలు నివారణకు విద్యార్థులకు అవగాహన

VZM: అగ్ని ప్రమాదాలు నివారణపై విద్యార్థులకు గజపతినగరం అగ్రిమాక కేంద్రం అధికారి ఎంఎస్‌వీ రవి ప్రసాద్ అవగాహన కల్పించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం మధపాడ పరిధిలోగల సాయి గౌతమ్ పాఠశాలలో ప్రమాదాలు నివారణపై కార్యక్రమం జరిపారు. అగ్ని ప్రమాదంలో ఆర్పే పరికరాల గురించి, గ్యాస్, ఆయిల్ ప్రమాదాలు జరిగేటప్పుడు ఆర్పే విధానాన్నివివరించారు.