జిల్లాలో కేజీ చికెన్ ధరెంతంటే..?

జిల్లాలో కేజీ చికెన్ ధరెంతంటే..?

కర్నూలు జిల్లాలో ఇవాళ చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్ చికెన్ ధర రూ.214, స్కిన్‌లెస్ రూ.240 వరకు విక్రయిస్తున్నారు. ఈ ధరలు గత వారంతో పోలిస్తే రూ.10 నుంచి రూ.20 వరకు తగ్గాయని వ్యాపారస్తులు తెలిపారు. ప్రాంతాల వారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వ్యాపారులు పేర్కొన్నారు.