VIDEO: రూ.4 కోట్లతో వెల్లాల ఆలయాల అభివృద్ధి పనులు

VIDEO: రూ.4 కోట్లతో వెల్లాల ఆలయాల అభివృద్ధి పనులు

KDP: రూ.4కోట్లతో వెల్లాల ఆలయాల అభివృద్ధి పనులను చేపట్టినట్లు దేవస్థానం ఛైర్మన్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం ఆలయ అర్చకులు మాధవాచార్యులు, శేషాచార్యులుతో కలిసి ఆలయ అభివృద్ధి పనులను వివరించారు. MLA వరదరాజుల రెడ్డి కృషితో వెల్లాల ఆలయాల అభివృద్ధి నిధులు విడుదలయ్యాయని పేర్కొన్నారు. ఇందుకు వారికి కృతజ్ఞతలు చెప్పారు.