శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి రథోత్సవం వేడుకలు

VKB: తాండూరులో ప్రసిద్ధి చెందిన భావిగి భద్రేశ్వర స్వామి జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. 5 రోజులు జరిగే వేడుకలలో ఈ రోజ మూడో రోజుకు చేరుకుంది. రెండవ రోజున స్వామి వారిని రథంలో ఘనంగా ఊరేగించడం జరిగింది. వంద ఏళ్ళ చరిత్ర కలిగిన స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్కొంటున్నారు. నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయటం జరిగింది.