హైదరాబాద్‌లో లైబ్రరీ.. ఫ్రీ ఎంట్రీ!

హైదరాబాద్‌లో లైబ్రరీ.. ఫ్రీ ఎంట్రీ!

TG: కోఫోర్జ్ సంస్థ దేశవ్యాప్తంగా పబ్లిక్ లైబ్రరీల గొలుసుకట్టుకు శ్రీకారం చుట్టింది. ఇండియాలో నోయిడా, గురుగ్రామ్, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఈ సంస్థ లైబ్రరీలను ప్రారంభించింది. సంవత్సరంలో 365 రోజులూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. HYDలో 15వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ లైబ్రరీలకు ప్రవేశం ఉచితం.