ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పరమేశ్వరుడి అనుగ్రహం, ఆశీర్వాదం మనందరిపై ఉండాలి: MLA రాధాకృష్ణ
★ నూజివీడులో 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమాన్ని నిర్వహించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు
★ నరసాపురంలో పేకాట స్ధావరంపై దాడి.. 9 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
★ చివరి కార్తీక సోమవారం.. భీమేశ్వరాలయంలో భక్తుల రద్ధీ