'నెహ్రూ, ఇందిరా గాంధీ ఓట్ చోరీ చేశారు'
స్వాతంత్య్రం తర్వాత దేశంలో 3 సార్లు ఓట్ల చోరీ జరిగిందని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకునే విషయంలో ఓటు చోరీ జరిగింది. ప్రధాని విషయంలో నెహ్రూ ఓట్ చోరీ చేశారు. అలహాబాద్‌లో ఇందిరాగాంధీ ఓట్ చోరీ చేసి గెలిచారు. మేం ఈసీకీ ఇమ్యూనిటీ ఇవ్వలేదు.. గతంలో ఇందిరా తనకు తానే ఇమ్యూనిటీ ఇచ్చుకున్నారు. భారత పౌరురాలు కాకముందే సోనియా గాంధీ ఓటు వేశారు' అని అన్నారు.