పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు

పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు

KMR: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు DEO రాజు శుక్రవారం తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు ఎలాంటి రుసుం లేకుండా పరీక్షా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఆలస్య రుసుం రూ. 50తో ఈనెల 21 నుంచి 29 వరకు ఫీజు చెల్లించవచ్చని చెప్పారు. రూ. 200 లేట్ ఫీజుతో DEC 2 నుంచి 11 వరకు, రూ. 500 ఫీజుతో DEC 15 నుంచి 29 వరకు అవకాశం కల్పిస్తునమన్నారు.