చింత చెట్టుకు ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య

చింత చెట్టుకు ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య

CTR: యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చౌడేపల్లె మండలంలో గురువారం ఉదయం వెలుగు చూసింది. ఎ. కొత్తకోట పంచాయతీ ఎస్. అగ్రహారానికి లోకేశ్ (26) గ్రామ సమీపంలోని చింత చెట్టుకు ఉరివేసుకున్నారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో సూసైడ్ చేసుకున్నాడని సమాచారం.