'శ్రీసిటీ ఫేజ్-2కు భూసేకరణ పనులు వేగవంతం చేయండి'
TPT: శ్రీసిటీ ఫేజ్-2కు సంబందించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫిరెన్స్ హాలులో శ్రీసిటీ ఫేజ్ – 2కి సంబందించి వెబ్ ల్యాండ్, ఎల్‌జీ ఫేజ్-1, 2 పెండింగ్ భూసేకరణ పనులు, కోర్టు కేసులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమస్యలను సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు.